2 .దీన దళితుల యందు దయ చూపు .
౩ .ఎటువంటి పరిస్థితి లో అయినా సరే , శాస్త్ర సమ్మతంగానే ఆలోచించు ఆచరించు.
4 .సద్భావుడైన జీవున్ని ప్రాణమిచ్చి అయినా సరే రక్షించు .
5 .సర్వ భూతాలు ఒకటే అని ఎంచు . బేధ భావన పరిత్యజించు .
6 .ఎ కష్టం వచ్చినా సరే నీ అనుస్టానము నీవు మానరాదు దానివల్ల ఇతరులకు తాపత్రయము కలగరాదు , పైగా దాని వల్ల ఇతరులకు ఎప్పుడు ఉపకారము జరుగుతూ ఉండాలి .
7 .అన్ని భూతాల యందు నన్నే చూడు .
8 .సత్యాన్ని వదలకు .
9 .నీకు తెలిసిన దివ్య జ్ఞానాని చమత్కార రూపంగా సులభంగా చేసి ప్రజలకు అందించే తెలివి
పెంచుకో .
10 . నీ రాబోయే అవతారాల గురించి బహిరంగంగా ప్రకటించవద్దు .
11 .ధర్మ ప్రచారానికి పూనుకో , ఇది కూడా సాధ్యమైనంత సులభశైలిలో .
12 .నీకు నొప్పి కలిగినా పరవాలేదు గాని , ఇతరులెవ్వరికీ ఏ విధమైన నొప్పి కలిగించకుండా ప్రపంచంలో జీవించు .
No comments:
Post a Comment